IPL 2020 RR Vs SRH : SUNRISERS HYDERABAD Won against RAJASTHAN ROYALS BY 8 WICKETS. Man of the match Manish pandey. RR VS SRH

#Ipl2020
#SrhvsRr
#Rrvssrh
#Rajasthanroyals
#SunRisersHyderabad
#SanjuSamson
#DavidWarner
#Bairstow
#Holder
#KaneWilliamson
#JofraArcher
#manishpandey

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కఠిన సవాల్‌కు సిద్ధమైంది. దుబాయ్ వేదికగా మరోకొద్ది సేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ సారథి డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రెండు మార్పులతో వార్నర్ సేన బరిలోకి దిగుతోంది. స్టార్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా ఈ మ్యాచ్ ఆడడం లేదు. అతని స్థానంలో జాసన్ హోల్డర్ జట్టులోకి వచ్చాడు. బాసిల్ తంపి స్థానంలో షాబాజ్ నదీమ్ మ్యాచ్ ఆడుతున్నాడు. మరోవైపు రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.